Wed Feb 12 2025 23:19:32 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ తో మాట్లాడేందుకు పవన్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మాట్లాడి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని కోరుతానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం తాను ప్రయత్నిస్తానని [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మాట్లాడి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని కోరుతానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం తాను ప్రయత్నిస్తానని [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మాట్లాడి ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని కోరుతానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం తాను ప్రయత్నిస్తానని తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ ఎందుకు కోపంగా ఉన్నారో తెలియదన్నారు. సమ్మెక పరిష్కారం చూపాలని కేసీఆర్ ను కోరతానన్నారు. వారితో చర్చించి పరిష్కారం చూడాలని కేసీఆర్ ను తాను రిక్వెస్ట్ చేస్తామన్నారు. ప్రభుత్వానికి పట్టువిడుపులుండాలని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో కూడా తాను మాట్లాడతానని తనను కలసి ఆర్టీసీ కార్మిక సంఘాలకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
Next Story