Mon Mar 23 2026 15:27:02 GMT+0530 (India Standard Time)
జగన్ పై హత్యాయత్నం... స్పందించిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. జగన్ పై దాడి అమానుషం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Next Story

