Wed Apr 01 2026 04:59:21 GMT+0530 (India Standard Time)
కోటంరెడ్డికి ఒక న్యాయం..?
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజాసమస్య కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే అరెస్ట్ చేయడం ఏంటని పవన్ కల్యాణ్ [more]
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజాసమస్య కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే అరెస్ట్ చేయడం ఏంటని పవన్ కల్యాణ్ [more]

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజాసమస్య కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే అరెస్ట్ చేయడం ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నెల్లూరులో కోటంరెడ్డి జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ పై దాడి చేస్తే కేసులుండవని, ప్రజాసమస్యల కోసం పోరాడుతున్న రాపాకను మాత్రం అరెస్ట్ ఎందుకు చేస్తారని నిలదీశారు. అవసరమైతే తాను రాజోలు వచ్చి దీనిపై పోరాడతానన్నారు పవన్ కల్యాణ్.
Next Story