Sun Dec 21 2025 09:49:17 GMT+0000 (Coordinated Universal Time)
మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి
మాట్లాడితే తనకు మూడు పెళ్లిళ్లు అంటున్నారని, కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ పై విరుచుకు పడ్డారు. తనపై [more]
మాట్లాడితే తనకు మూడు పెళ్లిళ్లు అంటున్నారని, కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ పై విరుచుకు పడ్డారు. తనపై [more]

మాట్లాడితే తనకు మూడు పెళ్లిళ్లు అంటున్నారని, కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ పై విరుచుకు పడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, అయినా తాను సమస్యలపై పోరాటం చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను కలిసిన పవన్ కల్యాణ్ ఇసుక కొరతను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జగన్ తనపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించానన్నారు. ఫ్యాక్షనిజాన్ని తనపై ప్రయోగిస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా తాను సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు.
Next Story