Tue Mar 24 2026 16:52:26 GMT+0530 (India Standard Time)
నేను ఎన్టీఆర్ అంత మంచివాడిని కాదు

జనేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తనను ఎదగినిస్తాడని ఎప్పుడూ అనుకోలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పదవి కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, అయితే తాను ఎన్టీఆర్ అంత మంచివాడిని కాదన్నారు పవన్. తనను వాడుకుని వదిలేస్తాడని ఎప్పుడో తెలుసునన్నారు పవన్. రోడ్డు మీదే చొక్కా పట్టుకుని నిలదీస్తానన్నారు. పేకాట క్లబ్బులు నడుపుకునే వారికి ఎమ్మెల్యే పదవులు ఎందుకన్నారు.
Next Story

