Mon Mar 23 2026 00:58:21 GMT+0530 (India Standard Time)
రేపు ఢిల్లీకి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళుతున్నారు. కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళుతున్న [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళుతున్నారు. కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళుతున్న [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళుతున్నారు. కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళుతున్న పవన్ కల్యాణ్ అమరవీరుల సంక్షేమానికి కోటి రూపాయల విరాళాన్ని అందచేయనున్నారు. అలాగే ఇండియన్ స్టూడెట్స్ పార్లమెంటు సదస్సులోననూ పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. యువ రాజకీయంపై ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఈ పర్యటనలో బీజేపీ పెద్దలను పవన్ కల్యాణ్ కలిసే అవకాశం లేదు. రేపు రాత్రికే మళ్లీ ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తారు.
Next Story