Tue Mar 24 2026 15:00:57 GMT+0530 (India Standard Time)
కేంద్రానికి సంబంధం లేదు
మూడు రాజధానుల విషయాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి గాని, హోంమంత్రి అమిత్ షాకు గాని వైసీపీ నేతలు చెప్పలేదని జనసేన నేత పవన్ కల్యాణ్ చెప్పారు. [more]
మూడు రాజధానుల విషయాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి గాని, హోంమంత్రి అమిత్ షాకు గాని వైసీపీ నేతలు చెప్పలేదని జనసేన నేత పవన్ కల్యాణ్ చెప్పారు. [more]

మూడు రాజధానుల విషయాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి గాని, హోంమంత్రి అమిత్ షాకు గాని వైసీపీ నేతలు చెప్పలేదని జనసేన నేత పవన్ కల్యాణ్ చెప్పారు. మూడు రాజధానులను కేవలం వారికోసమే పెట్టుకుంటున్నారు కాని, కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. జేపీ నడ్డాతో సమావేశం ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతి రైతులకు తాము అండగా ఉంటామని తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన విజయవాడలో లాంగ్ మార్చ్ ఉంటుందన్నారు. ఇది ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
Next Story