Sat Dec 20 2025 10:46:17 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఢిల్లీకి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో రెండు పార్టీల [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో రెండు పార్టీల [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో రెండు పార్టీల నేతలు కలసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై తీసుకున్న కీలక నిర్ణయంపైన కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశముంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడిగా ఉద్యమం చేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర శాఖ సంక్రాంతి తర్వాత రాజధానిపై ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పిిన సంగతి తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణ కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు
Next Story