Sun Mar 15 2026 16:01:42 GMT+0530 (India Standard Time)
గాజువాకలో పవన్ కు షాక్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు గాజువాకలో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనకు రాజీనామా చేశారు. చింతలపూడి వెంకట్రామయ్య గత ఎన్నికల్లో పెందుర్తి [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు గాజువాకలో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనకు రాజీనామా చేశారు. చింతలపూడి వెంకట్రామయ్య గత ఎన్నికల్లో పెందుర్తి [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు గాజువాకలో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనకు రాజీనామా చేశారు. చింతలపూడి వెంకట్రామయ్య గత ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడటంతో పవన్ పార్టీకి షాక్ అని చెప్పక తప్పదు. తన రాజీనామా లేఖను చింతలపూడి వెంకట్రామయ్య పవన్ కు పంపారు.
Next Story