Wed Mar 25 2026 11:25:40 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో పవన్ రహస్యంగా?
నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయన ఇప్పటి వరకూ ఎవరిని కలుస్తుందన్న దానిపై స్పష్టత లేదు. అయితే [more]
నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయన ఇప్పటి వరకూ ఎవరిని కలుస్తుందన్న దానిపై స్పష్టత లేదు. అయితే [more]

నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయన ఇప్పటి వరకూ ఎవరిని కలుస్తుందన్న దానిపై స్పష్టత లేదు. అయితే బీజేపీ పెద్దలను పవన్ కల్యాణ్ కలిసే అవకాశముందని తెలుస్తోంది. రాజధాని అమరావతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకోబోతున్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలకు పవన్ కల్యాణ్ వివరించనున్నారు. పవన్ కల్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ ఉన్నారు. పవన్ కల్యాణ్ కు ఇప్పటి వరకూ అధికారికంగా బీజేపీ నేతల అపాయింట్ మెంట్ లభించలేదు. ఈరోజు సాయంత్రంలోగా కొందరు బీజేపీ ముఖ్యనేతలను కలిసే అవకాశముంది.
Next Story