Wed Mar 25 2026 16:19:33 GMT+0530 (India Standard Time)
బాబు అరెస్ట్ సరికాదు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయాలని చూడటం సరికాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. నిన్న [more]
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయాలని చూడటం సరికాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. నిన్న [more]

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయాలని చూడటం సరికాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. నిన్న బెంజ్ సర్కిల్ వద్ద చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రైతులు సమస్యల వైసీపీ ప్రభుత్వానికి పట్టవా? అని ప్రశ్నించారు. మరో నందిగ్రామ్ ను చేయాలనుకుంటున్నారా? అని పవన్ కల్యాణ్ నిలదీశారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు ప్రభుత్వమే కారణమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
Next Story