Thu Mar 26 2026 02:41:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పోలీసులు అడ్డుకోవడంతో… కారు దిగి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ సచివాలయంలో ఉండటంతో అటు వైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. పవన్ కల్యాణ్ కృష్ణాయపాలెం నుంచి మందడం [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ సచివాలయంలో ఉండటంతో అటు వైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. పవన్ కల్యాణ్ కృష్ణాయపాలెం నుంచి మందడం [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ సచివాలయంలో ఉండటంతో అటు వైపు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. పవన్ కల్యాణ్ కృష్ణాయపాలెం నుంచి మందడం వైపు వెళుతున్న పవన్ కల్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకూ ఇటువైపు అనుమతించబోమని చెప్పారు. దీంతో పవన్ కల్యాణ్ కారు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవర్నీ అనుమతించేదిలేదని, పవన్ కల్యాణ్ ను అడ్డుకోవడంతో మందడం గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story