Thu Mar 26 2026 02:46:27 GMT+0530 (India Standard Time)
ఎర్రబాలేనికి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. పవన్ కల్యాణ్ ఎర్రబాలెం గ్రామానికి బయలుదేరారు. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ గత పధ్నాలుగు రోజుల [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. పవన్ కల్యాణ్ ఎర్రబాలెం గ్రామానికి బయలుదేరారు. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ గత పధ్నాలుగు రోజుల [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించనున్నారు. పవన్ కల్యాణ్ ఎర్రబాలెం గ్రామానికి బయలుదేరారు. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ గత పధ్నాలుగు రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించిన తర్వాతనే తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు.
Next Story