Sun Dec 21 2025 05:20:18 GMT+0000 (Coordinated Universal Time)
వపన్ దీక్షకు….?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పన్నెండు గంటల దీక్షకు దిగనున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మరికాసేపట్లో పవన్ కల్యాణ్ దీక్షకు దిగనున్నారు. రైతు సౌభాగ్య [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పన్నెండు గంటల దీక్షకు దిగనున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మరికాసేపట్లో పవన్ కల్యాణ్ దీక్షకు దిగనున్నారు. రైతు సౌభాగ్య [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పన్నెండు గంటల దీక్షకు దిగనున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మరికాసేపట్లో పవన్ కల్యాణ్ దీక్షకు దిగనున్నారు. రైతు సౌభాగ్య దీక్షను చేపట్టనున్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధరలేదని, బకాయీలు చెల్లించడం లేదని ప్రభుత్వ వైఖరికి నిరసనగా పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నారు. మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు. కాకినాడలో పవన్ కల్యాణ్ దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్దయెత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story