Wed Mar 25 2026 23:15:33 GMT+0530 (India Standard Time)
Pawan : ఏపీ కారణంగానే దేశం ఎఫెక్ట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఏపీ కారణంగా దేశం మొత్తం డ్రగ్స్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఏపీ కారణంగా దేశం మొత్తం డ్రగ్స్ [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. ఏపీ కారణంగా దేశం మొత్తం డ్రగ్స్ ప్రభావం చూపుతుందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన తన ట్వీట్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, నల్లగొండ ఎస్పీ రంగనాధ్ ల వీడియోలను షేర్ చేశారు.
Next Story