Sat Mar 28 2026 12:56:31 GMT+0530 (India Standard Time)
Pawan kalyan : అమరావతి రైతులకు పవన్ మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మద్దతును ప్రకటించారు. వారు ఆరువందల రోజులకు పైగానే ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అమరావతి [more]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మద్దతును ప్రకటించారు. వారు ఆరువందల రోజులకు పైగానే ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అమరావతి [more]

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మద్దతును ప్రకటించారు. వారు ఆరువందల రోజులకు పైగానే ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం అమరావతి రైతులను పట్టించుకోలేదు. దీంతో వచ్చే నెల 1వ తేదీ నుంచి మహాపాదయాత్రకు సిద్దమయ్యారు. అమరావతిలోని తుళ్లూరు నుంచి తిరుమల వరకూ ఈ పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది. డిసెంబరు 17వ తేదీన ముగియనుంది. ఈ మహాపాదయాత్రకు పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు.
Next Story