Wed Dec 17 2025 12:38:16 GMT+0000 (Coordinated Universal Time)
స్టాలిన్ కు పవన్ కల్యాణ్ ప్రశంసలు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఆయనకు అభినందనలు తెలిపారు. అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయినా రాజకీయాలు చేయాలి కాని, [more]
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఆయనకు అభినందనలు తెలిపారు. అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయినా రాజకీయాలు చేయాలి కాని, [more]

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఆయనకు అభినందనలు తెలిపారు. అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అయినా రాజకీయాలు చేయాలి కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు చేయకూడదని నిరూపించారని పవన్ కల్యాణ్ స్టాలిన్ ను పొగిడారు. మీ పాలన అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయమని పవన్ కల్యాణ్ అన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలను తెలియజేస్తున్నానని తెలిపారు.
Next Story