Wed Dec 17 2025 12:36:48 GMT+0000 (Coordinated Universal Time)
జనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి
ప్రజలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆయన జతీయ జెండాను ఆవిష్కరించారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి [more]
ప్రజలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆయన జతీయ జెండాను ఆవిష్కరించారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి [more]

ప్రజలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆయన జతీయ జెండాను ఆవిష్కరించారు. సూట్ కేసు కంపెనీలు పెట్టి కోట్లు కొల్లగట్టే నాయకులు మనకు అవసరం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. కొత్త తరం నేతలు ఇప్పటి రాజకీయాలకు అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. నవతరం వస్తేనే ప్రజల పరిస్థితులు మెరుగుపడతాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు అనుగుణంగా ప్రజల ఆలోచనల్లోనూ మార్పు రావాలని పవన్ కల్యాణ్ కోరారు.
Next Story