Sun Mar 15 2026 21:17:05 GMT+0530 (India Standard Time)
నేడు పవన్ బెజవాడకు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు బెజవాడ రానున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తున్నారు. ఆయన పార్టీ నేతలతో ఈ సందర్భంగా సమావేశం [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు బెజవాడ రానున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తున్నారు. ఆయన పార్టీ నేతలతో ఈ సందర్భంగా సమావేశం [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు బెజవాడ రానున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తున్నారు. ఆయన పార్టీ నేతలతో ఈ సందర్భంగా సమావేశం కానున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పధకం, పొరుగు రాష్ట్రంతో వివాదం, జ్యాబ్ క్యాలండర్ వంటి అంశాలపై పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చర్చిస్తారు. దీనిపై కార్యాచరణ రూపొందించనున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తుండటంతో ఆయన అభిమానుల్లో సందడి నెలకొంది.
Next Story