Sun Mar 15 2026 21:16:50 GMT+0530 (India Standard Time)
చాలా రోజుల తర్వాత పవన్?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడకు రానున్నారు. రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉండనున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ ఏఫీకి [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడకు రానున్నారు. రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉండనున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ ఏఫీకి [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు విజయవాడకు రానున్నారు. రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉండనున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ ఏఫీకి వస్తుండటంతో ఆయన అభిమానులు పెద్దయెత్తున వచ్చే అవకాశముంది. జులై 6వ తేదీన పార్టీ నాయకులతో సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై చర్చించనున్నారు. ఈ విషయంలో జనసేన తీసుకోవాల్సిన స్టాండ్ పై ఆయన నిర్ణయానికి వచ్చే అవకాశముంది. అంతేకాకుండా జాబ్ క్యాలండర్ పైన కూడా పార్టీ చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ గురించి చర్చించనున్నారు. ఈ నెల 7వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమై పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తారు.
Next Story