Tue Mar 24 2026 17:56:10 GMT+0530 (India Standard Time)
కోలుకున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. తాజాగా [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. తాజాగా [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో పవన్ కల్యాణ్ కు నెగిటివ్ వచ్చింది. ఆయనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండటంతో త్వరగా కోలుకున్నారని వైద్యులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ పూర్తిగా కోలుకుని త్వరలోనే మళ్లీ ప్రజల ముందుకు రానున్నారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story