Tue Mar 24 2026 17:56:09 GMT+0530 (India Standard Time)
ఇంతటి మూర్ఖపు ప్రభుత్వాన్ని చూడలేమేమో?
కరోనా విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా తీవ్రంగా ఉన్నా పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని చెప్పడం మూర్ఖత్వానికి నిదర్శమని [more]
కరోనా విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా తీవ్రంగా ఉన్నా పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని చెప్పడం మూర్ఖత్వానికి నిదర్శమని [more]

కరోనా విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా తీవ్రంగా ఉన్నా పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని చెప్పడం మూర్ఖత్వానికి నిదర్శమని చెప్పారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను పణంగా పెట్టిందని పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ లాంటి పరీక్షలనే రద్దు చేసినప్పుడు పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంపై ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజల ఆందోళనను గమనించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.
Next Story