Wed Mar 25 2026 11:42:31 GMT+0530 (India Standard Time)
పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. వైద్యుల పర్యవేక్షణలో
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. హోం ఐసొలేషన లో ఉన్న పవన్ కల్యాణ్ కు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఆయన ఆసుపత్రికి [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. హోం ఐసొలేషన లో ఉన్న పవన్ కల్యాణ్ కు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఆయన ఆసుపత్రికి [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. హోం ఐసొలేషన లో ఉన్న పవన్ కల్యాణ్ కు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఆయన ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తులో స్వల్పంగా ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్యుల పర్యవేక్షణలో పవన్ కల్యాణ్ కు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో పవన్ కల్యాణ్ హోం ఐసొలేషన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
Next Story