Sun Mar 15 2026 11:35:21 GMT+0530 (India Standard Time)
పవన్ కల్యాణ్ ఓట్లు ఎలా అడుగుతారు?
పవన్ కల్యాణ్ బీజేపీకి ఏ విధంగా మద్దతిస్తారని సీపీఎం నేతలు తిరుపతిలో ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయని బీజేపీకి ఓట్లు వేయమని ఏముఖం పెట్టుకుని [more]
పవన్ కల్యాణ్ బీజేపీకి ఏ విధంగా మద్దతిస్తారని సీపీఎం నేతలు తిరుపతిలో ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయని బీజేపీకి ఓట్లు వేయమని ఏముఖం పెట్టుకుని [more]

పవన్ కల్యాణ్ బీజేపీకి ఏ విధంగా మద్దతిస్తారని సీపీఎం నేతలు తిరుపతిలో ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయని బీజేపీకి ఓట్లు వేయమని ఏముఖం పెట్టుకుని అడుగుతారని సీపీఎం ప్రశ్నించింది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాట తప్పిని మోదీని నిలదీయకుండా ప్రజలను మళ్లీ బీజేపీకి ఓట్లు వేయమని అడగటాన్ని వారు తప్పుపట్టారు. రైతు చట్టాలపైన కూడా పవన్ కల్యాణ్ మౌనం వహించారన్నారు.
Next Story