ఈ వైసీపీ గూండాలకు ఎంతకాలం భయపడతాం?
వైసీపీ గూండాలకు ఎంతకాలం భయపడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తిరుపతి సభలో బీజేపీ అభ్యర్థి మద్దతుగా ఆయన పాల్గొన్నారు. సామాన్యులపై ప్రతాపం కాదు దమ్ముంటే [more]
వైసీపీ గూండాలకు ఎంతకాలం భయపడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తిరుపతి సభలో బీజేపీ అభ్యర్థి మద్దతుగా ఆయన పాల్గొన్నారు. సామాన్యులపై ప్రతాపం కాదు దమ్ముంటే [more]

వైసీపీ గూండాలకు ఎంతకాలం భయపడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తిరుపతి సభలో బీజేపీ అభ్యర్థి మద్దతుగా ఆయన పాల్గొన్నారు. సామాన్యులపై ప్రతాపం కాదు దమ్ముంటే తనపై చూపించాలని పవన్ కల్యాణ సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలు గూండాల్లాగా మారుతున్నారు. వైఎస్ జగన్ బాబాయి వివేకా దారుణ హత్యకు గురైతే ఇంతవరకూ ఎవరు చంపారో తెలియకపోవడం విచారకరమన్నారు. బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ కుటుంబం రాష్ట్రానికి ఐఏఎస్ లుగా ఎన్నో సేవలు చేసిందన్నారు. రత్న ప్రభ ఐటీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏపీలో ఐటీ ని అభివృద్ధి చేశారన్నారు. వైసీపీ నాయకులు భయపెడితే భయపడాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం పదవి వచ్చినా, రాకపోయినా తాను ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటానని పవన్ కల్యాణ్ చెప్పారు.