Fri Dec 19 2025 01:21:11 GMT+0000 (Coordinated Universal Time)
భవిష్యత్ లో బలంగా బదులిస్తాం
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. భయపెట్టి వైసీపీ గెలిచిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని [more]
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. భయపెట్టి వైసీపీ గెలిచిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని [more]

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. భయపెట్టి వైసీపీ గెలిచిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని అనేకచోట్ల బెదిరించిందని, అందుకే ప్రజలు భయపడి బలవంతంగా వైసీపీకి ఓటు వేశారన్నారు పవన్ కల్యాణ్. ప్రజలకు భరోసా కల్పిస్తూ వైసీపీ గెలవలేదన్నారు. వైసీపీ బెదిరింపులకు భవిష్యత్ లో బలంగా బదులిస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
Next Story