Fri Mar 20 2026 09:11:12 GMT+0530 (India Standard Time)
నేడు విజయవాడకు పవన్ కల్యాణ్
నేడు విజయవాడ నగరానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి విజయవాడ వచ్చారు. ఈరోజు విజయవాడ నగరాపాలక సంస్థకు ఎన్నికలు [more]
నేడు విజయవాడ నగరానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి విజయవాడ వచ్చారు. ఈరోజు విజయవాడ నగరాపాలక సంస్థకు ఎన్నికలు [more]

నేడు విజయవాడ నగరానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి విజయవాడ వచ్చారు. ఈరోజు విజయవాడ నగరాపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ ఓటు విజయవాడలో ఉంది. దీంతో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పవన్ కల్యాణ్ విజయవాడ రానున్నారు. వివిధ పోలింగ్ కేంద్రాలను కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శిస్తారు.
Next Story