Fri Mar 20 2026 11:22:09 GMT+0530 (India Standard Time)
ప్రచారానికి దూరంగా పవన్
మున్సిపల్ ఎన్నికలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. ఏపీలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఎన్నిక జరుగుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. కనీసం [more]
మున్సిపల్ ఎన్నికలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. ఏపీలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఎన్నిక జరుగుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. కనీసం [more]

మున్సిపల్ ఎన్నికలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు. ఏపీలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఎన్నిక జరుగుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ప్రచారానికి కూడా రాలేదు. కేవలం హైదరాబాద్ లో ఉండి పత్రిక ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన కొంత మెరుగైన ఫలితం సాధించినా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ దూరంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది.
Next Story