Fri Mar 20 2026 23:31:44 GMT+0530 (India Standard Time)
ఆ డ్రామాలను చూసి పడిపోవద్దు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై వైసీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 22 మంది ఎంపీలు ఉండి ఢిల్లీలో మాట్లాడకుండా విశాఖలో [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై వైసీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 22 మంది ఎంపీలు ఉండి ఢిల్లీలో మాట్లాడకుండా విశాఖలో [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై వైసీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 22 మంది ఎంపీలు ఉండి ఢిల్లీలో మాట్లాడకుండా విశాఖలో మాట్లాడటమేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తాను స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను ఆపాలని ఢిల్లీ పెద్దలను కోరినట్లు పవన్ కల్యాణ్ వివరించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ పై డ్రామాలాడుతున్నారన్నారు. ఎవరూ వైసీపీ డ్రామాలను నమ్మవద్దని పవన్ కల్యాణ్ కోరారు.
Next Story