Tue Mar 24 2026 05:26:29 GMT+0530 (India Standard Time)
మార్పు ఇప్పుడే ప్రారంభమయింది..పవన్
పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అబిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మార్పు మొదలయిందన్నారు. జనసేన పార్టీకి తొలి విడత పంచాయతీ [more]
పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అబిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మార్పు మొదలయిందన్నారు. జనసేన పార్టీకి తొలి విడత పంచాయతీ [more]

పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం చూపిందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అబిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మార్పు మొదలయిందన్నారు. జనసేన పార్టీకి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 18 శాతం ఓట్లు సాధించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. వెయ్యికి పైగా వార్డుల్లో తొలివిడతలో జనసేన మద్దతుదారులు గెలిచారన్నారు. 1700 పైగా పంచాయతీల్లో జనసేన పార్టీకి రెండో స్థానం దక్కిందన్నారు. తమ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని పవన్ కల్యాణ్ చెప్పారు.
Next Story