Sun Mar 29 2026 14:12:20 GMT+0530 (India Standard Time)
విజయసాయినే టార్గెట్
సూట్ కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా తనను విమర్శిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. పెద్దల సభ రాజ్యసభకు ఎన్నికల్లో పోటీ చేయని వారు వెళతారని, కానీ [more]
సూట్ కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా తనను విమర్శిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. పెద్దల సభ రాజ్యసభకు ఎన్నికల్లో పోటీ చేయని వారు వెళతారని, కానీ [more]

సూట్ కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా తనను విమర్శిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. పెద్దల సభ రాజ్యసభకు ఎన్నికల్లో పోటీ చేయని వారు వెళతారని, కానీ సూట్ కేసు కంపెనీలు పెట్టే వారు వెళ్లే దుస్థితి తలెత్తిందన్నారు. రెండు సంవత్సరాలు జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి తనను విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి కంటే తనకు నోరు ఎక్కువ, తెగింపు ఎక్కువ అని అన్నారు. పరిధి దాటతే తాట తీస్తానని చెప్పారు. విజయసాయిరెడ్డి కి ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. తనకు భయపడే అమ్మాయి పెళ్లికి నన్ను ఎందుకు పిలవాల్సి వచ్చిందన్నారు. వీళ్ల స్థాయి ఎంత? నా సత్తా? ఎంతో చూసుకుందామన్నారు
Next Story