Fri Mar 27 2026 07:04:16 GMT+0530 (India Standard Time)
జగన్ కు అవి ఇప్పుడే గుర్తొచ్చాయా?
దేవాలయాల పునర్నిర్మాణం గురించి జగన్ కు ఇప్పుడే గుర్తొచ్చిందా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గత 18 నెలలుగా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు [more]
దేవాలయాల పునర్నిర్మాణం గురించి జగన్ కు ఇప్పుడే గుర్తొచ్చిందా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గత 18 నెలలుగా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు [more]

దేవాలయాల పునర్నిర్మాణం గురించి జగన్ కు ఇప్పుడే గుర్తొచ్చిందా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గత 18 నెలలుగా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు హడావిడిగా శంకుస్థాపన చేస్తుందని ఆయన అన్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలతోనే ప్రభుత్వం ఆలయ పునర్మిర్మాణ పనులను ప్రారంభించిందన్నారు. హిందూ దేవాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా నిధులు కేటాయించని జగన్ ప్రభుత్వం, ఆలయ పునర్నిర్మాణ పనులను ఎందుకు ప్రారంభించిందో అందరికి తెలుసునన్నారు.
Next Story