Sun Mar 29 2026 14:49:12 GMT+0530 (India Standard Time)
నేడు నెల్లూరులో జనసేనాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. నాయుడుపేట, మనుబోలు, గూడూరు లో నేడు పవన్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. నాయుడుపేట, మనుబోలు, గూడూరు లో నేడు పవన్ [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. నాయుడుపేట, మనుబోలు, గూడూరు లో నేడు పవన్ పర్యటించి రైతులను పరామర్శించనున్నారు. రేపు జిల్లాలోని వెంకటగిరి, రాపూరులో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. నివర్ తుపాను తో తీవ్రంగా నష్టపోయిన రైతులను స్వయంగా కలుసుకుని వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకోనున్నారు.
Next Story