Sun Mar 29 2026 18:20:51 GMT+0530 (India Standard Time)
ఏపీలో నేడు పవన్ కల్యాణ్ పర్యటన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. వరద బాధిత ప్రాంతాలను పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఈరోజు కృష్ణాజిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. వరద బాధిత ప్రాంతాలను పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఈరోజు కృష్ణాజిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. వరద బాధిత ప్రాంతాలను పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఈరోజు కృష్ణాజిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటిస్తారు. బాధిత రైతులతో మాట్లాడనున్నారు. రేపు, ఎల్లుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటన సాగుతుంది. ఇటీవల నివర్ తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని కూడా పవన్ కల్యాణ్ పరిశీలించనున్నారు.
Next Story