Mon Mar 30 2026 01:04:17 GMT+0530 (India Standard Time)
రాజధాని రైతులతో పవన్ కల్యాణ్
అమరావతి రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి [more]
అమరావతి రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి [more]

అమరావతి రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకూ రాజధానిపై స్పష్టత ఇవ్వలేదని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా రైతులకు చెప్పారు. మూడు రాజధానుల అంశాన్ని మాత్రమే ప్రభుత్వం చెబుతూ వస్తుందన్నారు. అమరావతిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన వెంటనే తమ కార్యాచరణ ఉంటుందని పవన్ కల్యాణ్ రైతులకు తెలిపారు. రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
Next Story