Mon Mar 30 2026 01:04:17 GMT+0530 (India Standard Time)
8 నెలల తర్వాత పవన్ సమావేశం.. కొందిరికే అనుమతి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఈరోజు పది నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో పవన్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఈరోజు పది నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో పవన్ [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఈరోజు పది నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశానికి గుర్తించిన కొందరిని మాత్రమే అనుమతించారు. బీజేపీతో పొత్తు తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారి కార్యకర్తలత సమావేశం అవుతున్నారు.
Next Story