Fri Mar 27 2026 04:08:48 GMT+0530 (India Standard Time)
జగన్ నిర్ణయాన్ని అభినందించన పవన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణను పవన్ స్వాగతించారు. అంతర్వేదిలో రధం దగ్దం అయిన [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణను పవన్ స్వాగతించారు. అంతర్వేదిలో రధం దగ్దం అయిన [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణను పవన్ స్వాగతించారు. అంతర్వేదిలో రధం దగ్దం అయిన కేసును సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం అంతర్వేది ఘటన మాత్రమే కాకుండా పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, నెల్లూరులో రధం దగ్దం వెనక కుట్ర కోణాన్ని కూడా వెలికి తీయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆయన ట్వీట్ లో జగన్ నిర్ణయాన్ని అభినందించారు.
Next Story