Mon Mar 30 2026 13:47:12 GMT+0530 (India Standard Time)
ఏపీ సర్కార్ కు పవన్ కల్యాణ్ అభినందన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 108 వాహనాలను పెద్ద సంఖ్యలో తీసుకు రావడాన్ని పవన్ కల్యాణ స్వాగతించారు. అత్యవసరపరిస్థితుల్లో అంబులెన్స్ సేవలు ఉపయోగపడతాయన్నారు. అలాగే [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 108 వాహనాలను పెద్ద సంఖ్యలో తీసుకు రావడాన్ని పవన్ కల్యాణ స్వాగతించారు. అత్యవసరపరిస్థితుల్లో అంబులెన్స్ సేవలు ఉపయోగపడతాయన్నారు. అలాగే [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 108 వాహనాలను పెద్ద సంఖ్యలో తీసుకు రావడాన్ని పవన్ కల్యాణ స్వాగతించారు. అత్యవసరపరిస్థితుల్లో అంబులెన్స్ సేవలు ఉపయోగపడతాయన్నారు. అలాగే ఏపీలో కరోనా టెస్ట్ లు జరుగుతున్న తీరును కూడా పవన్ కల్యాణ్ ప్రశంసించారు. కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచడం అభనందనీయమని పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
Next Story