Mon Mar 30 2026 15:39:02 GMT+0530 (India Standard Time)
మరోసారి పవన్ కల్యాణ్ వైసీపీపై
కాపులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కాపుల రిజర్వేషన్లు స్వార్థపరుల చేతిలో నలిగిపోతున్నాయన్నారు. గత దశాబ్దలుగా కాపులకు అన్ని [more]
కాపులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కాపుల రిజర్వేషన్లు స్వార్థపరుల చేతిలో నలిగిపోతున్నాయన్నారు. గత దశాబ్దలుగా కాపులకు అన్ని [more]

కాపులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కాపుల రిజర్వేషన్లు స్వార్థపరుల చేతిలో నలిగిపోతున్నాయన్నారు. గత దశాబ్దలుగా కాపులకు అన్ని పార్టీలూ అన్యాయం చేసిందన్నారు. కాపులపై వైసీపీది కపట ప్రేమ అని పవన్ కల్యాణ్ అన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి టీడీపీ ప్రభుత్వం మంజునాధ కమిషన్ ఏర్పాటు చేసిందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కాపులకు న్యాయం జరగదని మరోసారి పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
Next Story