Mon Mar 30 2026 15:36:37 GMT+0530 (India Standard Time)
ఏపీ ప్రభుత్వానికి పవన్ అభినందన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. పదో తరగతి పరీక్షలు చేసినందుకు ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. టెన్త్ పరీక్షలు రద్దు [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. పదో తరగతి పరీక్షలు చేసినందుకు ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. టెన్త్ పరీక్షలు రద్దు [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. పదో తరగతి పరీక్షలు చేసినందుకు ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలన్న జనసేన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని దానిని రద్దు చేసినందుకు ఆయన ప్రశంసించారు. ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను పవన్ కల్యాణ్ అభినందించారు. టెన్త్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ, అడ్వాన్స్ డ్ పరీక్షలను రద్దు చేయడం అభినందనీయమన్నారు.
Next Story