Tue Mar 17 2026 12:16:36 GMT+0530 (India Standard Time)
జగన్ కు పవన్ ప్రశ్న ఇదే
టీటీడీ ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి చెప్పే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. [more]
టీటీడీ ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి చెప్పే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. [more]

టీటీడీ ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి చెప్పే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని సూచించారు. నిరర్థక ఆస్తులు అమ్మాలని ఎప్పుడు, ఎవరు నిర్ణయం తీసుకున్నా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. భక్తలు విరాళంగా ఇచ్చిన భూములను ఎలా విక్రయిస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
Next Story