Tue Mar 17 2026 08:39:40 GMT+0530 (India Standard Time)
నాగబాబు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
నాగబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. సోషల్ మీడియాలో నాగబాబు చేస్తున్న కామెంట్స్ కు పార్టీకి సంబంధం లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. అవి నాగబాబు వ్యక్తిగతమని [more]
నాగబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. సోషల్ మీడియాలో నాగబాబు చేస్తున్న కామెంట్స్ కు పార్టీకి సంబంధం లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. అవి నాగబాబు వ్యక్తిగతమని [more]

నాగబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. సోషల్ మీడియాలో నాగబాబు చేస్తున్న కామెంట్స్ కు పార్టీకి సంబంధం లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. అవి నాగబాబు వ్యక్తిగతమని చెప్పారు. ఇటీవల నాథూరాం గాడ్సేపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జనసేన పార్టీ క్యాడర్ కూడా నాగబాబు కామెంట్స్ పై అభ్యతరం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలను పార్టీ వ్యాఖ్యలుగా చూడొద్దని క్యాడర్ కు తెలిపారు. అది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలుగానే చూడాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Next Story