Sat Dec 20 2025 02:32:40 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ తొలగింపుపై పవన్ రెస్పాన్స్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా తో ప్రజలు భయకపడి పోయి [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా తో ప్రజలు భయకపడి పోయి [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా తో ప్రజలు భయకపడి పోయి ఇళ్లల్లోనే ఉంటే ఈ సమయంలో కక్షపూరిత రాజకీయాలు ఏంటి అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రమేష్ కుమార్ ను తొలగించడానికి ఇంతకంటే సమయం జగన్ ప్రభుత్వానికి దొరకలేదా? అని పవర్ నిలదీశారు. హైకోర్టు ఎన్ని సార్లు తప్పుపట్టినా జగన్ ప్రభుత్వంలో మార్పు రావడం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.
Next Story