Wed Mar 18 2026 17:25:39 GMT+0530 (India Standard Time)
వారికి పవన్ అభినందనలు
పవన్ కల్యాణ్ కరోనా విపత్తు సమయంలో ప్రజలకు చేస్తున్న సేవలను అభినందిచారు. వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడలేమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం [more]
పవన్ కల్యాణ్ కరోనా విపత్తు సమయంలో ప్రజలకు చేస్తున్న సేవలను అభినందిచారు. వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడలేమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం [more]

పవన్ కల్యాణ్ కరోనా విపత్తు సమయంలో ప్రజలకు చేస్తున్న సేవలను అభినందిచారు. వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడలేమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు సక్రమంగా అందించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్యుల్లోనూ, సిబ్బందిలోనూ భరోసా కల్పించాలని పవన్ కల్యాణ్ కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. కరోనా విధుల్లో ఉన్న వారికి పీపీఈలను సమకూర్చాలని పవన్ కల్యాణ్ కోరారు.
Next Story