Thu Mar 19 2026 17:36:25 GMT+0530 (India Standard Time)
పవన్ మనసంటే అదే మరి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సున్నిత మనస్కుడు. ఆయన డబ్బు కంటే ఎక్కువగా సమాజాన్ని ప్రేమిస్తారన్నది ఆయనను దగ్గరగా చూసే వారు చెప్పే మాట. దీనిని నిజం [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సున్నిత మనస్కుడు. ఆయన డబ్బు కంటే ఎక్కువగా సమాజాన్ని ప్రేమిస్తారన్నది ఆయనను దగ్గరగా చూసే వారు చెప్పే మాట. దీనిని నిజం [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సున్నిత మనస్కుడు. ఆయన డబ్బు కంటే ఎక్కువగా సమాజాన్ని ప్రేమిస్తారన్నది ఆయనను దగ్గరగా చూసే వారు చెప్పే మాట. దీనిని నిజం చేస్తూ పవన్ కల్యాణ్ కోటి రూపాయల విరాళాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు యాభై లక్షలు, తెలంగాణకు యాభై లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధికి పవన్ కల్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. దీనిపై వపన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రధానమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు ప్రకటించారు. మొత్తం రెండు కోట్లరూపాయలను పవన్ ప్రకటించారు.
Next Story