Sat Mar 21 2026 03:14:22 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాపాక పై పవన్ తాజా వ్యాఖ్యలివే
జనసేన ఎమ్మల్యే రాపాక వరప్రసాద్ పై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటుందన్నారు. జనసేనకు ఓట్లేయకపోయినా [more]
జనసేన ఎమ్మల్యే రాపాక వరప్రసాద్ పై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటుందన్నారు. జనసేనకు ఓట్లేయకపోయినా [more]

జనసేన ఎమ్మల్యే రాపాక వరప్రసాద్ పై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటుందన్నారు. జనసేనకు ఓట్లేయకపోయినా ప్రజల పక్షాన జనసేన ఉంటుందన్నారు. రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తనకు పిరికితనమంటే తెలియదన్నారు. క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలాగానే ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకపోవడం దారుణమన్నారు. జనసేన కు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారని, ఆయన పార్టీలో ఉన్నారా? లేదా? అన్న విషయం ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story