Fri Feb 14 2025 01:08:59 GMT+0000 (Coordinated Universal Time)
నాకు తిక్కరేగిందంటే…?
గత ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం అవతల పక్షాలు డబ్బులు విచ్చలవిడిగా పంచడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తాము గత ఎన్నికలలో ఓడిపోవడానికి ప్రధాన [more]
గత ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం అవతల పక్షాలు డబ్బులు విచ్చలవిడిగా పంచడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తాము గత ఎన్నికలలో ఓడిపోవడానికి ప్రధాన [more]

గత ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం అవతల పక్షాలు డబ్బులు విచ్చలవిడిగా పంచడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తాము గత ఎన్నికలలో ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో డబ్బులు కూడా ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేనకు చెందిన ఒక్క ఎమ్మెల్యేను లాక్కోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై తప్పుడు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తనకు తిక్కరేగిందంటే ఎంతవరకైనా పోరాడతానని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story