Mon Mar 23 2026 03:26:24 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పవన్ ను కారు దిగొద్దన్న పోలీసులు

రాజమండ్రిలో నిర్వహిస్తున్న జనసేన కవాతులో ఆ పార్టీ కార్యకర్తల ఆశలపై పోలీసులు నీళ్లు చల్లారు. కవాతులో కార్యకర్తలతో పాటే పవన్ కళ్యాణ్ కూడా నడుస్తారని భావించారు. అయితే, కవాతు సాగుతున్న బ్యారేజ్ లో ఎక్కువమంది పట్టే అవకాశం లేకపోవడంతో తొక్కిలాట జరుగుతుందని పోలీసులు భావించారు. దీంతో పవన్ కళ్యాణ్ కారు దిగవద్దని, కారులోనే కవాతులో పాల్గొనాలని సూచించారు. దీంతో ఆయన కవాతులో ఆయన కారు ద్వారానే ముందుకు సాగుతున్నారు.
Next Story

