Thu Mar 26 2026 08:23:59 GMT+0530 (India Standard Time)
పవన్ కల్యాణ్ నేడు ముఖ్యనేతలతో
రాజధాని అమరావతి తరలింపుపై నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నారు. రాజధాని తరలింపు అంశంపై అన్ని రాజకీయ [more]
రాజధాని అమరావతి తరలింపుపై నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నారు. రాజధాని తరలింపు అంశంపై అన్ని రాజకీయ [more]

రాజధాని అమరావతి తరలింపుపై నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించబోతున్నారు. రాజధాని తరలింపు అంశంపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలపాలని హైకోర్టు కోరింది. దీంతో జనసేన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంది. దీనిపై నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పవన్ కల్యాణ్ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. రాజధాని తరలింపుపై అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు.
Next Story