Sun Mar 15 2026 10:57:39 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: వెనుకంజలో పవన్ కళ్యాణ్
స్వంత నియోజకవర్గంలో భీమవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ [more]
స్వంత నియోజకవర్గంలో భీమవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ [more]

స్వంత నియోజకవర్గంలో భీమవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెనుకంజలో ఉన్నారు. మొదటి రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 625 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన మరో స్థానం గాజువాక ఫలితం ఇంకా రావాల్సి ఉంది.
Next Story